Monday, January 24, 2011

కోచింగా...కోటింగా...?

నారాయణ కాలేజ్ లో జరుగుతున్న దారుణం ఇదీ....
సర్కార్ కు పట్టదు....మీడియాకు కనిపించదు.!!!!

4 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

మీడియా వాళ్ళకి డబ్బులందుతాయి అందుకే పట్టించుకోరు. వాళ్ళకు డబ్బులు కావలసి నప్పుడు ఈ క్లిప్పింగ్‌ను మీడియాకి ఇచ్చి చూడంది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు రోజంతా అరగదీసి నారాయణ దగ్గర డబ్బులు గుంజుతారు

Jagadeesh Reddy said...

ఎవరికి కావాలండి ఇవన్నీ... పబ్లిసిటీ మాయలో పడి అమాయకులు వాళ్ళదగ్గర చేరి బలయిపోతారు.. మూర్ఖపు తల్లిదండ్రులకి కూడా చెప్పినా అర్ధం కాదు... ఇలాంటి కోచిం(టిం)గు తీసుకుంటున్న పిల్లలు ఎందుకు పనికిరాక సాడిస్టులుగా మారతారు.

Anonymous said...

IIT పరీక్షలకి కోచింగ్ ఇప్పిస్తామని, వేల కి వేలకు ఫీజ్ తీసుకున్న ఓ మహానుభావుడు పిల్లల్లకి చుక్కలు (నరకం) చూపించేవాడు ఓ డమ్మీ కాలేజ్ పెట్టిన మహానుభావుడు. ఓ రోజు నిలదీసి అడిగితే "నేనేం ఫిష్ మార్కెట్టు నడుపుతున్నానా?" అని దబాయింపు. సరే సెకండ్ ఇయర్ లోనైనా మరో కార్పొరేట్ కాలేజీ లో చేర్పిద్దామని వెళ్తే వాళ్ళూ మప్పై వేలు అడిగారు. పిల్లల్ల భవిష్యత్తు కోసం గొడవకి దిగలేక పోతున్నాం. ఒక వేళ మనం రిపోర్టు ఇద్దామన్నా గవర్నమెంటు వారి అండదండలున్న వారిపై చర్యలు సున్నా.

Anonymous said...

please send your email id and phone Number to my e mail id. after that i will meet you .
my e mail id. vbmveera@gmail.com