Thursday, May 13, 2010

"సాగర" ఘోష

3 comments:

త్రినేత్రుడు said...

మీ రెండు టపా లలో వీడియోలూ చూసాను,రిపోర్టర్ ఫన్నీ గా ఉన్నాడని పోస్టు చేసారా ఏంటి ఆ వీడియోస్..తల ఊపుతూ,తెలుగు ఖూనీ చేస్తూ...ఏమిటి ఆ భాష..రిపోర్టర్లందరికీ తెలుగు బాలా శిక్ష ఇవ్వాలి ముందు.చెయ్యి,తల,ఊపి నాలుగు ముక్కలు గడ గడా(అదీ తప్పు తడకలతో) మాట్లాడటమే రిపోర్టింగ్ కాదు అని తెలుసుకోండి జర్నలిస్టు తమ్ముళ్ళూ

ప్రవీణ్ కుమార్ said...

మీ అభిప్రాయానికి కృతజ్ఝతలు...కాని తప్పులుంటే వాటిని చూపాల్సింది తప్పకుండా సరిచేసుకుటా...ఇక మోహన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఎలాగు సరి చేసుకొలేను....

త్రినేత్రుడు said...

నేను మీ మొహం గురించి కామెంట్ చెయ్యలేదు.అలా భావించిఉంతే క్షమించండి.తెలుగు ఖూనీ,అనవసర ప్రాస కొసం పాకులాట ఆపండి మీ వ్యాఖ్యానం లో.